Home
Telangana
Inflow Increases At Rds Barrage In Karnataka While Tungabhadra Dam Water Levels Stand At 46 3 Tmc
ఆర్డీఎస్కు పెరుగుతున్న వరద
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురిసిన వానలకు సోమవారం 5,455 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 4,789 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రధాన కాలువకు 666 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ప్రస్తుతం 8.7 అడుగుల మేర నీటినిల్వలు ఉన్నాయి.
అయిజ, అక్టోబర్ 26 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురిసిన వానలకు సోమవారం 5,455 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 4,789 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రధాన కాలువకు 666 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ప్రస్తుతం 8.7 అడుగుల మేర నీటినిల్వలు ఉన్నాయి.
అలాగే తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. అవుట్‌ఫ్లో మాత్రం 11,951 క్యూసెక్కులుగా ఉండగా.. డ్యామ్ గరిష్ఠ సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ ప్రస్తు తం 46.306 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

