హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఫిలింనగర్ శనివారం మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నటులు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వి మేఘనకు చాలెంజ్ విసిరారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఫరియా అబ్దుల్లాకి వృక్షవేదం బుక్‌ను బహూకరించారు.
రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఫిలింనగర్ శనివారం మొక్కలు నాటారు pic.twitter.com/Ghop3SahRd
— Namasthe Telangana (@ntdailyonline) December 25, 2021
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఫిలింనగర్ శనివారం మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నటులు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వి మేఘనకు చాలెంజ్ విసిరారు. pic.twitter.com/gkgtiP73ne
— Namasthe Telangana (@ntdailyonline) December 25, 2021