Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
Anjaiah Yadav | షాద్‌నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎండిన పంటలను పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాల్లో కలియతిరిగి పరిస్థితిని తెలుసుకున్నారు.
Anjaiah Yadav | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఓ వైపు ఎన్‌నినో ప్రభావంతో వర్షాలు లేక, మరోవైపు కరెంట్ కోతలు, సాగునీరు లేకపోవడంతో పంటపొలాలు ఎండిపోతున్న దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎండిన పంటలను పరిశీలించారు.
నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలంలో పలు గ్రామాల్లోని పంట పొలాల్లో కలియతిరిగి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎండిపోయిన పంటలను చూపిస్తూ తమ బాధలు చెప్పుకున్నారు.
ప్రభుత్వం తప్పకుండా తమను ఆదుకోవాలని, కనీసం టైంకు రైతు బంధు ఇచ్చినా కొంత సాయంగా ఉండేదని సదరు రైతు అంజయ్యయాదవ్‌తో తన గోడు వెళ్లబోసుకున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ రైతు కుటుంబం ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట ఎండిపోయింది.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అంజయ్యయాదవ్ కోరారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
ఫరూఖ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటన
ఎండిన పంటలను చూపి తమ బాధలు చెప్పుకున్న రైతులు https://t.co/DNxeJkkT0j
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2026
Read Also :
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Dharmaram | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మారంలో షుగర్ నిర్దారణ పరీక్షలు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
అంగన్వాడీకి పక్కా భవనం నిర్మించాలని ఆందోళన
Supreme Court: నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్: సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

