Dharmaram | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మారంలో షుగర్ నిర్దారణ పరీక్షలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చింతపండు నర్సింగం ఆధ్వర్యంలో గురువారం షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డయాబెటిక్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
Dharmaram | ధర్మారం, నవంబర్ 5 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చింతపండు నర్సింగం ఆధ్వర్యంలో గురువారం షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డయాబెటిక్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. దాదాపు120 మందికి ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ కుమార్ ఆధ్వర్యంలో బ్లడ్ టెస్ట్ లు చేశారు.
వాటిలో 15 మందికి షుగర్ వ్యాధి నిర్ధారించారు. షుగర్ వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ తలమక్కి రవీందర్ శెట్టి, క్లబ్ ప్రధాన కార్యదర్శి కట్ట రమేష్, కోశాధికారి కడారి కుమార్, సభ్యులు అక్కెనపల్లి చంద్రయ్య, గ్రామ సర్పంచి బానోత్ రాజు నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుఫాన్ ధాటికి కొట్టుకుపోయిన లో లెవల్ చప్టా
AP News | పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును పగులగొట్టిన వైసీపీ..!
AP News | కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

