టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన ఈఓ జవహర్‌రెడ్డి
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన ఈఓ జవహర్‌రెడ్డి | తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ఈఓ జవహర్‌రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయ బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ఈఓ జవహర్‌రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయ బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు అదనపు ఈఓ ధర్మారెడ్డి సైతం కన్వీనర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 21న టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈఓను చైర్మన్‌గా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం.. ప్రభుత్వం ఈఓ, అదనపు ఈవోలతో అథారిటీని ఏర్పాటు చేసింది. అథారిటీకి అన్ని అధికారాలు ఉంటాయని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ధర్మకర్తల మండలి నిర్వహించే అన్ని విధులను నిర్వహిస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంతకు ముందే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘కొవిడ్ థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంబంధం లేదు’
Good News : 24 ప్రత్యేక రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
నేటి నుంచి శ్రీశైలంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన
దేశంలో కొత్తగా 54వేల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

