15 లక్షల ఖరీదైన ఈ-సిగరెట్లు స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ-సిగర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ-సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్నిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా పంజాగుట్టలో ఓ వ్యక్తిని తొలుత అరెస్టు చేశాడు. అతను జీడిమెట్లకు చెందినట్లు గుర్తించారు. ఈ-సిగరెట్లను కొందరికి ఇవ్వడానికి వచ్చిన సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఈ-సిగరెట్లను స్టాక్ చేసి వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

