భారత నౌకపై డ్రోన్ దాడి.. 14 మంది సిబ్బందిని కాపాడిన ఒమన్ కోస్ట్‌గార్డ్
హొర్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధంలో భారత్‌కు మరో షాక్ తగిలింది. డ్రోన్ లేదా క్షిపణి దాడిలో భారత్‌కు చెందిన సరుకు రవాణా నౌక ‘హాజీ అలీ’ సముద్రంలో మునిగిపోయింది. ఎంఎస్వీ హాజీ అలీగా గుర్తించిన ఈ నౌకలోని 14 మంది సిబ్బంది ప్రమాద ఘటనలో చిక్కుకోగా, ఒమన్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడింది.
న్యూఢిల్లీ, మే 14 : హొర్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధంలో భారత్‌కు మరో షాక్ తగిలింది. డ్రోన్ లేదా క్షిపణి దాడిలో భారత్‌కు చెందిన సరుకు రవాణా నౌక ‘హాజీ అలీ’ సముద్రంలో మునిగిపోయింది. ఎంఎస్వీ హాజీ అలీగా గుర్తించిన ఈ నౌకలోని 14 మంది సిబ్బంది ప్రమాద ఘటనలో చిక్కుకోగా, ఒమన్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడింది.
బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ వచ్చి నౌకను ఢీకొనటంతో ఈ పేలుడు సంభవించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. ఒమన్ తీరంలో భారత జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇదెంతమాత్రమూ ఆమోదయోగ్యం కానిదిగా అభివర్ణిస్తూ, ఆ ప్రాంతంలో నౌకాయానానికి కొనసాగుతున్న ముప్పులపై ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

