యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పరీక్ష విజయవంతం
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పరీక్ష విజయవంతం | ఆత్మనిర్భర భారత్‌లో దేశీయ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) ముందడు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన

న్యూఢిల్లీ : ఆత్మనిర్భర భారత్‌లో దేశీయ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) ముందడు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (ఎంపీఏటీజీఎం)ను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ బరువుతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెట్ మిసైల్(ఎంపీఏటీజీఎం)ను విజయవంతంగా పరీక్షించింది. థర్మల్ సైట్‌తో అనుసంధానమైన పోర్టబుల్ లాంచర్ నుంచి ఈ క్షిపణిని డీఆర్డీఓ ప్రయోగించింది. డైరెక్ట్ అటాక్ మోడ్‌లో లక్ష్యాన్ని ఛేదించినట్లు పేర్కొంది.
మిస్సైల్ ఖచ్చితత్వంతో టార్గెట్‌ను ఛేదించిందని తెలిపింది. మిషన్ అన్ని లక్ష్యాలు నెరవేరాయని చెప్పింది. ఈ ప్రయోగం ద్వారా దేశీయ క్షిపణి సైనిక శక్తి మరింత పటిష్టమవుతుందని తెలిపింది. ఈ క్షిపణి గరిష్ఠ పరిధిలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించగా.. కనిష్ఠ పరిధిలో చేపట్టిన ప్రస్తుత పరీక్ష కూడా విజయవంతమైంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ గరిష్ఠ పరిధి 2.5 కిలోమీటర్లు. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మోసుకెళ్లేలా డీఆర్డీఓ రూపొందించింది.
ఇవి కూడా చదవండి..
విషాదం.. ఇండ్లు కూలి ఏడుగురు దుర్మరణం
శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
Airmen Exam : హైటెక్ కాపీయింగ్.. సౌరభ్ అరెస్ట్
షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కేంద్ర ప్రభుత్వంపై కేసు పెట్టాలి : ఎంపీ సంజయ్ రౌత్
ఏపీలో కొత్తగా 2,527 కరోనా కేసులు
Bird Flu : భయం వద్దు.. మనుషులకు సోకే అవకాశం తక్కువే : ఎయిమ్స్ డైరెక్టర్
ఎనిమిది జట్లతో హెచ్ఎల్పీఎల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

