శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 14,797 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీంసాగర్

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 14,797 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,087 అడుగుల మేర నీరున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 73.22 టీఎంసీల మేర నీరు నిల్వ ఉన్నది. డ్యామ్‌కు జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 58 టీఎంసీల వరద వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాలతో పాటు జలాశయం పరిసరాల్లో వర్షాలు కురుస్తుండడంతో డ్యామ్‌లోకి నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ కోసం మరిన్ని సడలింపులు
పట్టాలపైకి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్!
విషాదం.. ఇండ్లు కూలి ఏడుగురు దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

