ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ కోసం మరిన్ని సడలింపులు

ఢిల్లీ ,జూలై : ఇన్ కమ్ టాక్స్ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరిన్ని సడలింపులిచ్చింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఫారం 15CA / 15CBని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించాల్సిఉంటుంది. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు ఫామ్ 15CAతోపాటు 15CBలో వర్తించేవారు చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ ను ఏదైనా విదేశీ చెల్లింపుల కోసం అధీకృత డీలర్‌కు కాపీని సమర్పించే ముందు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు.
www.incometax.gov.in పోర్టల్‌లో ఇన్ కమ్ టాక్స్ ఫామ్స్ 15CA / 15CB ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ పన్ను చెల్లింపుదారులు పేర్కొన్న దృష్ట్యా.. 2021 జూలై 15 వరకు 15CA / 15CB ఫారమ్‌లను మాన్యువల్ ఫార్మాట్లో అధీకృత డీలర్లకు సమర్పించవచ్చని ఇంతకు ముందే నిర్ణయించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.. తాజాగా ఆ తేదీని 2021 ఆగస్టు 15 వరకు పొడిగించాలని నిర్ణయించింది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆ ఫారాలను మాన్యువల్ ఫార్మాట్లో ఆగస్టు 15 వరకు అధీకృత డీలర్లకు సమర్పించవచ్చు. కొత్త ఈ -ఫైలింగ్ పోర్టల్ లో ఈ ఫామ్స్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ తర్వాత అప్ లోడ్ చేసే వెసులుబాటు కల్పించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

