హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఏ ర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పో లీస్ సూల్ (వైఐపీఎస్) నిర్మాణ పను ల్లో అలసత్వంపై డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైఐపీఎస్పై డీజీపీ సోమవారం సమావేశం నిర్వహించారు. నిర్మా ణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.