ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పొడగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుండగా.. మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు పొడగించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11శాతానికి పడిపోయిందని శనివారం సీఎం ప్రకటించారు. ఏప్రిల్ మధ్యలో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతం ఉండగా.. ప్రస్తుతం భారీగా తగ్గింది. ఇదిలా ఉండగా.. నిన్న ఢిల్లీలో 6,500 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. ఢిల్లీలో మొదట ఏప్రిల్ 19న లాక్డౌన్ అమలులోకి కాగా.. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య నాలుగుసార్లు పొడగించారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
దేశంలో 3.11లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం
హైదరాబాద్‌కు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు
కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత
‘స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా వినియోగించుకోండి’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

