12-15 ఏళ్ల వయసు వారిపై మా వ్యాక్సిన్ 100 శాతం సమర్థవంతం: ఫైజర్

వాషింగ్టన్: కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి మరో గుడ్ న్యూస్ చెప్పింది ఫైజర్ సంస్థ. తమ వ్యాక్సిన్ 12 నుంచి 15 ఏళ్ల వయసు వారిపై 100 శాతం సమర్థశంతంగా పని చేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలినట్లు ప్రకటించింది. పిల్లలపై 100 శాతం సమర్థంగా పని చేస్తుందని ప్రకటించిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. ఈ ఫలితాలతో త్వరలోనే ప్రపంచ దేశాలు పిల్లలకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇంత వరకూ పిల్లలపై వ్యాక్సిన్లకు సంబంధించిన పూర్తి డేటా అందుబాటులో లేకపోవడంతో కేవలం పెద్దలకు మాత్రమే ఇస్తున్నారు. తాజాగా ఫైజర్ ప్రకటనతో పిల్లలకూ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియరైనట్లే కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం.. సోనియాకు మమత లేఖ
ఎఫ్ఐఆర్ ఎక్కడ? పరమ్‌బీర్‌కు బాంబే హైకోర్టు షాక్
వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన కమిటీ
చాహల్ భార్యతో శిఖర్ ధావన్ భాంగ్రా డ్యాన్స్.. వీడియో వైరల్
బాలీవుడ్లో మరో వారసుడు వస్తున్నాడు
చరిత్రలో తొలి సాధారణ పౌరుల స్పేస్‌ఫ్లైట్.. సీట్లన్నీ ఫుల్
ఇండియా వృద్ధి రేటు 10.1 శాతం.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
చిన్నారి ట్వీట్.. ఉలిక్కి పడిన అమెరికా అణ్వాయుధాల సంస్థ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

