e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home News విద్యార్థుల‌తో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్‌, డ్యాన్స్

విద్యార్థుల‌తో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్‌, డ్యాన్స్

విద్యార్థుల‌తో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్‌, డ్యాన్స్

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ తమిళ‌నాడులో ప‌ర్య‌టిస్తున్నారు. ఉద‌యం క‌న్యాకుమారిలో రోడ్ షో నిర్వ‌హించిన ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంపైన‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామిపైన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆ త‌ర్వాత ముల‌గుమూడుబ‌న్ ఏరియాలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యార్థుల‌తో సమావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో క‌లిసి ఫ్లోర్‌పై పుష్ అప్స్ చేశారు. జ‌పాన్ చెందిన మార్ష‌ల్ ఆర్ట్స్ క‌ళ అయిన ఐకిడోను ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు అందరితో క‌లిసి నృత్యాలు కూడా చేశారు.

Advertisement
విద్యార్థుల‌తో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్‌, డ్యాన్స్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement