అంబేద్కర్‌కు సీఎం కేసీఆర్ నివాళి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేదర్ 131వ జయంతిని పురసరించుకొని గురువారం ప్రగతిభవన్‌లో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోతుపల్లి నర్సింహులు, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌కుమార్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. గురువారం మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీ విభాగం నాయకుడు, పార్టీ కార్యదర్శి ఎల్ రూప్సింగ్ తదితరులు నివాళి అర్పించారు.
మహావీరుడి ప్రవచనాలు స్ఫూర్తిదాయకం
జైనుల ఆరాధ్య దైవం వర్ధమాన మహావీరుడి జయంతి సందర్భంగా గురువారం సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహావీరుడు తన బోధనల ద్వారా భారత సమాజానికి సరికొత్త జవసత్వాలను అందించాడని సీఎం పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనానికి మహావీరుడి ప్రవచనాలు ఎంతగానో దోహదపడుతాయని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

