Car sales boom | వాహన అమ్మకాల్లో జోష్

ధరలు పెరగనుండటంతో డిసెంబర్లో ఎగబడి కొనుగోళ్ళు
మారుతి, హ్యుందాయ్ మినహా అన్నీ టాప్‌గేర్‌లోనే
న్యూఢిల్లీ, జనవరి 1: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా కోలుకుంటున్నాయి. నూతన సంవత్సరంలో ఇంచుమించు అన్ని సంస్థలు తమ వాహన ధరలను పెంచుతున్నట్లు గతంలోనే ప్రకటించడంతో కొనుగోలుదారులు కొనుగోళ్ళకు మొగ్గుచూపారు. చిప్‌ల కొరత ఆటోమొబైల్ సంస్థలను వేదిస్తున్నప్పటికీ ధరలు పెరుగనుండటంతో కస్టమర్లు ముందస్తుగా బుకింగ్‌లు చేసుకున్నారు. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మినహా అన్ని సంస్థలు డిసెంబర్ నెలకుగాను విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలతోపాటు నిస్సాన్, స్కోడాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. 2022లో వాహన అమ్మకాలపై ఆశాభావాన్ని వ్యక్తం చేసిన మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ..ప్రస్తుతం సంస్థ చేతిలో 2.3 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

