Sircilla | రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 30 సర్పంచ్ స్థానాలకు గానూ 20 స్థానాలను గెలుచుకుంది. ఇక అధికారిక కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్గా పరిమితమైంది. పది గ్రామాల్లో మూడో స్థానంలో నిలిచింది. డిపాజిట్లు కోల్పోయింది. బీజేపీ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.