నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మేడిగడ్డ బరాజ్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం వెళ్లనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.
- బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మేడిగడ్డ బరాజ్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం వెళ్లనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. తొలుత ఘట్కేసర్ వద్ద సమావేశమై అకడి నుంచి ఉమ్మడిగా వెళ్తారు.
మార్గమధ్యంలో వరంగల్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో అల్పాహారం తీసుకోనున్నారు. అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ బృందంతో కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకే మేడిగడ్డకు చేరుకొని బరాజ్‌ను సందర్శించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

