Home
Telangana
Brs Expressed Anger Over The Municipal Corporations Negligence Regarding The Bathukamma Festival Arrangements In The Karimnagar
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లేవి?.. నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
బల్దియా కార్యాలయం ముట్టడి.. తోపులాట, పలువురికి గాయాలు
కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 9: కరీంనగర్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కార్యాలయాన్ని ముట్టడించారు. నగరపాలక అధికారులకు వినతిపత్రం అందించాలని బీఆర్ఎస్ శ్రేణులు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

