Home
Telangana
Vemula Prashanth Reddy Lashed Out Stating That This Drought Was Brought About By The Congress
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే
రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం కాంగ్రెస్ ప్రభుత్వ ముందుచూపు లేని విధానాల వల్ల తలెత్తిన కరువేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఖలీల్‌వాడి, అక్టోబర్ 9: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ తదితరులతో కలిసి వేముల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో 46 టీఎంసీల నీళ్లున్నా వాటిని ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. 3 టీఎంసీలు విడుదల చేసి, ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో నడిపిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలన్నీ చేతికొస్తాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

