Home
Telangana
Indiramma House Dhone Ravinder From Papayyapalli In Bejjanki Mandal Siddipet District Climbed A High Tension Electricity Pole Within The Village Limits To Stage A Protest
ఇందిరమ్మ ఇల్లు రాలేదని.. పోల్ ఎక్కి నిరసన
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పాపయ్యపల్లికి చెందిన దోనే రవీందర్ ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై శుక్రవారం గ్రామపరిధిలోని హైటెన్షన్ విద్యుత్తు స్తంభం ఎక్కి నిరసనకు దిగాడు.
బెజ్జంకి, అక్టోబర్ 9: సర్పంచ్ బొల్లం శ్రీధర్, బెజ్జంకి ఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్తు స్తంభం దిగాలని రవీందర్‌ను కోరారు.
అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని, తహసీల్దార్ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని వాపోయాడు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని సర్దిచెప్పడంతో రవీందర్ స్తంభం దిగాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

