Bomb Threat | మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
Bomb Threat | కోర్టులకు బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయ్యాయి. ఇవాళ కూడా ఉదయం ములుగు జిల్లాకు బాంబు బెదిరింపు వచ్చింది. అయితే పోలీసులు తనిఖీ చేయగా.. ఎలాంటి బాంబు లేదని తేలింది. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Bomb Threat : కోర్టులకు బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయ్యాయి. ఇవాళ కూడా ఉదయం ములుగు జిల్లాకు బాంబు బెదిరింపు వచ్చింది. అయితే పోలీసులు తనిఖీ చేయగా.. ఎలాంటి బాంబు లేదని తేలింది. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ ఘటనను మరువకముందే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం డిస్ట్రిక్ట్ కోర్టుకు బాంబుబెదిరింపు వచ్చింది.
కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ జిల్లా న్యాయమూర్తికి మెయిల్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు ప్రాంగణంలోకి ప్రజలను అనుమతించలేదు. ఈ తనిఖీల్లో బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

