24 వేల కోట్ల కంపెనీ దానం
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంతో మంచి తోచినంత సహాయం అందిస్తుంటారు. కానీ ఏకంగా వేల కోట్ల కంపెనీనే దానంగా ఇచ్చేశాడో అమెరికా బిలియనీర్
న్యూయార్క్, సెప్టెంబర్ 15: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంతో మంచి తోచినంత సహాయం అందిస్తుంటారు. కానీ ఏకంగా వేల కోట్ల కంపెనీనే దానంగా ఇచ్చేశాడో అమెరికా బిలియనీర్.
పెటగోనియా ఫ్యాషన్ సంస్థ ఫౌండర్ యోవోన్ చుయ్‌నార్డ్ రూ.24 వేల కోట్ల విలువైన తన వాటాలు, కుటుంబ వాటాలన్నింటినీ ఓ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, అటవీ భూముల సంరక్షణకు పాటుపడే సంస్థలు, కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. సంస్థకు రాసిన లేఖలో.. ‘ఈ భూమే ఇప్పుడు మనకున్న ఏకైక వాటాదారు’ అని పేర్కొంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- billionaire
- Donate
- environment
- firm
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

