Huzurabad | హుజురాబాద్ ఎన్నికల్లో బెల్లంపల్లి ఏరియా నాయకుల ప్రచారం

రెబ్బెన : హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు కొసం బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ శ్రేణులు ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించినట్లు టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు తెలిపారు. హుజురాబాద్‌లోని దినేశ్ గార్డెన్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిలు హాజరుకాగా బెల్లంపల్లి ఏరియా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా నుంచి కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగిలాల్, కేంద్ర కమిటీ సభ్యులు అబ్బు శ్రీనివాసరెడ్డి, ఏరియా నాయకులు బూర శ్రీనివాస్, చిలుముల రాయలింగు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

