జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
చుంచుపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, అధికారులకు సెన్సెస్ (జనగణన) నిర్వహణపై చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సుభాషిణి ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వయంగా వివరాలను నమోదు...
చుంచుపల్లి, అక్టోబర్ 31 : చుంచుపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, అధికారులకు సెన్సెస్ (జనగణన) నిర్వహణపై చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సుభాషిణి ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వయంగా వివరాలను నమోదు చేసుకునేలా (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవగాహన కల్పించాలని కార్యదర్శులు, అధికారులకు సూచించారు.
అదేవిధంగా ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని పంచాయతీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ నాగరాజు, ఎంపీఓ సంధ్య, ఏఓ రాజేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

