సారపాకలో ముమ్మరంగా ఓటరు నమోదు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పట్టభద్రులను బీఆర్ఎస్ నాయకులు కలుసుకుని ముమ్మరంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. శనివారం బ్రిలియంట్ పాఠశాలతో పాటు గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో...
బూర్గంపహాడ్, అక్టోబర్ 31 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పట్టభద్రులను బీఆర్ఎస్ నాయకులు కలుసుకుని ముమ్మరంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. శనివారం బ్రిలియంట్ పాఠశాలతో పాటు గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పట్టభద్రుల ఉపాధ్యాయులను కలిసి ఫారం-18 అందించి ఓటరు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఓటరు నమోదును త్వరితగతిన చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, యూత్ నాయకులు సోము లక్ష్మిచైతన్యరెడ్డి, చల్లకోటి పూర్ణ, చట్టు ఆంజనేయులు, దాసరి మోహన్, పంగి సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో ముమ్మరంగా ఓటరు నమోదు
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

