Home
News
Asha Workers Stage Dharna Outside Peddapalli Collectorate Demanding Payment Of Minimum Wage
Peddapalli | కనీస వేతనం చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా చేపట్టారు.
పెద్దపెల్లి : ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 చెల్లించాలని ,కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.1500 తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయాలన్నారు.
చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకురాలు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

