Outer Ring Road | రోడ్డుపపక్కన నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన వాహనం ఇద్దరు మృతి
కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు.
హైదరాబాద్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాకు చెందిన రాములు(60), రషీద్(40) అనే ఇద్దరు గొర్రెలను తరలిస్తూ ఉండగా రాత్రి అవడంతో రోడ్డు పక్కన వారి వాహనం ఆపి నిద్రిస్తున్నారు.
ఈ సమయంలో వీరి వాహనాన్ని వెనుకనుండి గుర్తు తెలియని వామనం ఢీకొట్టి. పడుకున్న వారి మీద నుండి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

