సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్‌ముఖ్

ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మంగళవారం సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనపై బాంబే హైకోర్టు ఆదేశించిన సీబీఐ విచారణను రద్దు చేయాలని ఆయన కోరారు. ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వేసిన పిటిషన్ మేరకు అనిల్‌పై వచ్చిన ఆరోపణలపై బాంబే హైకోర్టు సోమవారం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
అనిల్ దేశ్‌ముఖ్‌పై ప్రాథమిక విచారణ ప్రారంభించడానికి మంగళవారమే సీబీఐ బృందం ముంబై చేరుకోనుంది. ఈ నేపథ్యంలో విచారణను ఆపాలంటూ ఆయన సుప్రీంకోర్టు గడప తొక్కడం గమనార్హం. ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు ఉన్న కారును పార్క్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేతోపాటు ఇతర అధికారులను నెలకు రూ.100 కోట్లు వసూళ్లు చేసి ఇవ్వాల్సిందిగా అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని పరమ్ బీర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ధోనీ హెలికాప్టర్ షాట్ చాక్లెట్లు వచ్చేశాయ్!
కొవిడ్ నుంచి కోలుకోగానే లాంబోర్గిని కారు కొన్న హీరో
ఇండియాలో ఏప్రిల్ 15 వరకూ 50 వేల మరణాలు.. అంతా ఉత్తదే అన్న డబ్ల్యూహెచ్‌వో
బాక్స్ క్రికెట్ ఆడిన పంత్, అశ్విన్, రహానే.. వీడియో
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్‌లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

