Home
Anil Deshmukh
Anil Deshmukh
-
"ఆ ఆఫర్‌ను అంగీకరించి ఉంటే.. ఉద్ధవ్ ప్రభుత్వం రెండేళ్ల కిందటే పడిపోయేది: అనిల్ దేశ్‌ముఖ్"
4 years agoఈడీ ద్వారా చర్యలు తీసుకుంటామని బెదిరించడం వల్లనే శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అనిల్ దేశ్‌ముఖ్ విమర్శించారు. బూటకపు ఆరోపణలతో తనను 14 నెల"సుప్రీంకోర్టులో మాజీ హోంమంత్రికి ఊరట..!"
4 years agoAnil Deshmukh | సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు �"Anil Deshmukh release | జైలు నుంచి అనిల్ దేశ్‌ముఖ్ విడుదల.. ఏడాదిగా కారాగారంలో మాజీ మంత్రి"
4 years agoAnil Deshmukh release | మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన గత ఏడాది కాలంగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నారు. కొందరు పోలీసుల ద్వారా ముంబైలోని బార్ల నుంచి వసూళ్లు చేస్తున్నట�"అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ ఆర్డర్‌పై మరో ఐదు రోజులు స్టే పొడిగింపు"
4 years agoAnil Deshmukh | అవినీతి కేసులో అరెస్టై జైల్లో ఉన్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ ఆర్డర్‌పై స్టేను"Extortion case | అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా"
4 years agoExtortion case | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. రూ.100 కోట్ల బలవంతపు వసూళ్ల కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న"అస్వస్థకు గురై జైల్లో కుప్పకూలిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి"
4 years agoముంబై: మనీలాండరింగ్ కేసులో గత ఏడాది నవంబర్ 2న అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్.. ఈ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురై జైల్లో"MVA | ఒకే జైలులో మహావికాస్ అఘాడీ అగ్రనేతలు.."
4 years agoMVA | మహారాష్ట్రలో రాజకీయాల్లో ఆ ముగ్గురు నేతలు ఒక వెలుగు వెలిగారు. శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు."మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే బలపరీక్ష.. ‘సుప్రీం’ను ఆశ్రయించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు..!"
4 years agoముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వంపై శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగుర వేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవ"ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇద్దరు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు"
4 years agoముంబై : మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇద్దరు ఎ"రాజ్యసభ ఎన్నికల్లో ఆ ఇద్దరు మంత్రులు ఓటేయరాదు.."
4 years agoముంబై: మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు ముంబై కోర్టు జలక్ ఇచ్చింది. అరెస్టు అయిన మాజీ మంత్రులు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లు .. శుక్రవారం జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయరాద�"ప్రత్యేక కోర్టుకు మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి దేశ్‌ముఖ్"
4 years agoముంబై : మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అసంపూర్తిగా చార్జిషీట్ దాఖలు చేసిందంటూ ఆయన కోర్టుకు వెళ్లారు. అవినీతి కేసులో ఎన్సీపీ నేత దేశ్‌ముఖ్�"అవినీతి కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ"
5 years agoఅవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. అంతకుముందు దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడెను కస్టడీలోకి"ఆసుపత్రిలో చేరిన మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్"
5 years agoముంబై : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆసుప్రతిలో చేరారు. శనివారం భుజానికి శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనిల్ దేశ్‌ముఖ్ గతేడాది నవంబర్‌లో మానిలా�"మహారాష్ట్ర సర్కారుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. ఆ దర్యాప్తుపై జోక్యం చేసుకోమని స్పష్టీకరణ"
5 years agoముంబయి : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో పాటు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, కుందన్ షిండేలను సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అవినీతి కేసులో ముగ్గురిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారి"మాజీ మంత్రి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన పీఎంఎల్ఏ కోర్టు"
5 years agoముంబయి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ పిటిషన్‌ను పీఎంఎల్ఏ కోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పా�తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి














