ధోనీ హెలికాప్టర్ షాట్ చాక్లెట్లు వచ్చేశాయ్!

ముంబై: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ హెలికాప్టర్ షాట్‌కు ఫిదా కాని వాళ్లు ఎవరూ ఉండరేమో. ఆ షాట్ నుంచి యువ క్రికెటర్లే కాదు చాక్లెట్ బ్రాండ్లు కూడా స్ఫూర్తి పొందుతున్నాయి. అందుకే అతని హెలికాప్టర్ షాట్, అతని జెర్సీ నంబరే ప్రేరణగా ఓ చాక్లెట్ మంగళవారం మార్కెట్లోకి వచ్చింది.
ఈ చాక్లెట్ పేరు కాప్టర్7. చాక్లెటే కాదు ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ బేవరేజీలు కూడా ఇదే బ్రాండ్ పేరుతో విడుదల అయ్యాయి. స్టార్టప్ కంపెనీ అయిన 7InkBrews వీటిని తీసుకొచ్చింది. ఈ కంపెనీలో ఇప్పుడు ధోనీ కూడా షేర్ హోల్డర్ కావడం విశేషం. ముంబైకి చెందిన ఈ కంపెనీని మోహిత్ భాగ్‌చందానీ ప్రారంభించారు.
ఈ కంపెనీలో షేర్‌హోల్డర్ అవడంతోపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నదని ధోనీ అన్నాడు. ప్రస్తుతం ముంబై, పుణె, గోవా, బెంగళూరుల్లో ఈ ప్రోడక్ట్ లాంచ్ అయింది. తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, చండీగఢ్‌లలోనూ తీసుకురానున్నారు.
ఇవి కూడా చదవండి
కొవిడ్ నుంచి కోలుకోగానే లాంబోర్గిని కారు కొన్న హీరో
ఇండియాలో ఏప్రిల్ 15 వరకూ 50 వేల మరణాలు.. అంతా ఉత్తదే అన్న డబ్ల్యూహెచ్‌వో
బాక్స్ క్రికెట్ ఆడిన పంత్, అశ్విన్, రహానే.. వీడియో
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్‌లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

