Home
Telangana
An Incident In Which A Man Killed His Biological Mother By Pouring Diesel On Her And Setting Her On Fire Took Place In Medak District
తల్లిపై డీజిల్ పోసి నిప్పంటించిన కొడుకు
కన్నతల్లిపై డీజిల్ పోసి నిప్పంటించి అంతమొందించిన ఘటన శనివారం మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది.
టేక్మాల్, అక్టోబర్ 10 : స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం ఎల్లుపేటకు చెందిన కర్రె సాయవ్వ (38)కు కుమారుడు దుర్గేశ్ ఉన్నాడు. అతడు ఆటో నడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. వారం రోజులుగా తల్లీకొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన దుర్గేశ్ తల్లితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అతడు తల్లిపై డీజిల్ పోసి నిప్పు అంటించగా ఆమె మంటల్లో కాలి అక్కడికక్కడే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు టేక్మాల్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

