మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపకుండా పోలీసులు చేసిన అరెస్టులు, నిర్బంధాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
న్యూఢిల్లీ : ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. ‘మోదీజీ ఎంత మంది పోలీసులనైనా తెచ్చుకోండి. 10వేలు, 20 వేలు, 30వేల మంది పోలీసులు వచ్చినా మేం భయపడం. విద్యార్థులను, నాయకులను అందరినీ అరెస్ట్ చేయండి. కానీ మేం వెనక్కు తగ్గం. మిమ్మల్ని చుట్టుముడుతున్నాం.
దేశ యువత పోరాటాన్ని చూసి గర్విస్తున్నా. యువత పోరాటాలు ఆపొద్దు. మీ వెనకాల మేమంతా ఉన్నాం. రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారిని గద్దె దించుతాం’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Modi
- Police
- Rahul Gandhi
- students
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

