వైరస్ మూలాన్ని తిరిగి పరిశీలించాలి : అమెరికా
కరోనా ఇన్ఫెక్షన్ చైనాలో వ్యాప్తి చెందక ముందే ల్యాబ్ నుంచి ముగ్గురు పరిశోధకులు అనారోగ్యానికి గురైనట్లు నివేదించిన తర్వాత వైరస్ మూలాన్ని తెలుసుకోవడానికి వివరణాత్మక దర్యాప్తు చేయాలనే డిమాండ్ ప్రారంభమైంది. వైరస్ ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకునేదుకు మళ్లీ దర్యాప్తు చేయాలని అమెరికా డిమాండ్ చేసింది.

జెనీవా: కరోనా ఇన్ఫెక్షన్ చైనాలో వ్యాప్తి చెందక ముందే ల్యాబ్ నుంచి ముగ్గురు పరిశోధకులు అనారోగ్యానికి గురైనట్లు నివేదించిన తర్వాత వైరస్ మూలాన్ని తెలుసుకోవడానికి వివరణాత్మక దర్యాప్తు చేయాలనే డిమాండ్ ప్రారంభమైంది. వైరస్ ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకునేదుకు మళ్లీ దర్యాప్తు చేయాలని అమెరికా డిమాండ్ చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంత్రివర్గ సమావేశంలో అమెరికా విద్యాశాఖ మంత్రి జేవియర్ బెకెరా మంగళవారం నాడు ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. “కరోనా మూలాన్ని తెలుసుకోవడానికి పారదర్శక, శాస్త్రీయ ప్రాతిపదికన కొత్త అధ్యయనం జరుపాలి” అని వీడియో సందేశం ద్వారా తెలిపాడు. చైనా పేరు ఎత్తకుండా జేవియర్ ఈ డిమాండ్ చేశాడు.
వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్‌లో అనారోగ్యానికి గురయ్యారని రెండు రోజుల క్రితం అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రిక ఒక కథనంలో పేర్కొన్నది. నెల రోజుల తర్వాత చైనాలో మొదటి కరోనా కేసులు నిర్ధారించారు. దాంతో ఇదే ల్యాబ్ నుండి కరోనా వైరస్ లీక్ అయిందని పరిశోధకులు అనుమానిస్తున్నారు.
గత సంవత్సరం అప్పటి ట్రంప్ ప్రభుత్వం కూడా చైనా ప్రయోగశాల నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని పేర్కొన్నది. అమెరికాతో పాలు పలు దేశాల డిమాండ్ మేరకు కరోనా మూలాన్ని వెతకడానికి డబ్ల్యూహెచ్ఓ బృందం గత జనవరిలో చైనా వెళ్లింది. ఈ బృందం వుహాన్ ల్యాబ్‌ను కూడా సందర్శించింది. అనంతరం కరోనా వైరస్ ఈ ల్యాబ్ నుంచి లీక్ అయిందన్న వార్తలను డబ్ల్యూహెచ్ఓ ఖండించింది.
ఇవి కూడా చదవండి..
కనువిందు చేస్తున్న హిమాలయాలు
గాజాను పునర్నిర్మిస్తామని ఇజ్రాయెల్‌కు అమెరికా హామీ
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
ఆఫ్ఘనిస్తాన్‌లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్‌లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
ఒలింపియన్ సుశీల్ కుమార్‌ను సస్పెండ్ చేసిన రైల్వే
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్‌కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

