Warangal | ఘాటెక్కిన ఎర్ర బంగారం..ఆల్ టైం రికార్డు ధర పలికిన మిర్చి
వరంగల్ : జిల్లాలో ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి మంగళవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ. రూ. 48,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పుల్లూరు రామయ్య పల్లె గ్రామానికి చెందిన రైతు పుల్లూరి మాధవరావు నలభై నాలుగు బస్తాల ద్వారా దేశి రకం మిర్చిని మార్కెట్ కు తెచ్చాడు.
ఇక్కడి అయ్యన్ ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్ ధర రూ. 44,000 నిర్ణయించారు.
నిన్న దేశి రకం మిర్చికి పలికిన ధర రూ. 4,5000 బ్రేక్ చేసింది. సింగిల్ పట్టి రకం మిర్చికి కూడా ధర రికార్డు స్థాయిలో రూ. 45,000 పలికింది. కొద్దిరోజుల క్రితం సింగిల్ పట్టి రకం మిర్చి రికార్డు ధర రూ. 42,500. దేశి, సింగల్ పట్టీ రకాల మిర్చికి మార్కెట్ చరిత్రలో ఇవే అత్యధిక ధరలు. దేశి సింగల్ బట్టి రకాలకు మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికిన నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి ఎనుమాముల మార్కెట్ ను సందర్శించారు. రికార్డు ధర పొందిన మిర్చి రైతులతో మాట్లాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

