బీఎస్పీతో అకాలీదళ్ పొత్తు
బీఎస్పీతో అకాలీదళ్ పొత్తు | కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగిన అకాలీదళ్.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది.

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగిన అకాలీదళ్.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 1996 లోక్‌సభ ఎన్నికల అనంతరం దాదాపు 27 సంవత్సరాల తర్వాత సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని అకాలీదళ్, బీఎస్పీ చేతులు కలిపాయి. పంజాబ్‌లోని 13 స్థానాల్లో 11 స్థానాలను దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మూడు సీటుల, అకాలీదళ్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీకి గణనీయమైన పట్టుంది. పంజాబ్ జనాభాలో దళితులు 40 శాతం మంది ఉన్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో కేటాయించిన సీట్లనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలుండగా.. 90కిపైగా స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేయగా.. మిగతా సీట్లలో బీజేపీ పోటీ చేసింది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో పదింట్లో అకాలీదళ్, మిగతా మూడు చోట్ల బీజేపీ పోటీకి దిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వైదొలగించడంతో పాటు.. మంత్రి పదవి నుంచి హర్సిమ్రత్ కౌర్ వైదొలిగారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77, అకాలీదళ్ 18 చోట్ల విజయం సాధించాయి.
ఇవి కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్లో మార్పులు?
లక్షమందితో హెల్త్ఆర్మీ
శ్రీశైలం, మహానందిలో దర్శన వేళల్లో మార్పులు
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
13 మంది నక్సలైట్ల లొంగుబాటు
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్
మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరణ
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు
వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యుల మృతి
వచ్చే వారంలో ఆర్మీ ఉన్నతాధికారుల భేటీ
టీకా డోసుల మధ్య విరామ సమయం పెంపుతో ముప్పే : ఆంథోని ఫౌసీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

