Home
News
Aisf And Aiyf State Secretaries Putta Lakshman And Nerlakanti Srikanth Demanded A Comprehensive Inquiry Into The Theft Of Votes
ఓట్ల చోరీపై సమగ్ర విచారణ జరుపాలి
ఓట్ల చోరీపై సమగ్ర విచారణ జరుపాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు పుట్ట లక్ష్మణ్, నేర్లకంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): శనివారం హై దరాబాద్‌లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వరకు జ్ఞానేశ్ కుమార్ శవయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలపై ఈడీ, ఐటీలను ప్రయోగించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకు ని కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

