కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్సిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వా