58 శాతం కేసులు మహారాష్ట్రలోనే: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం క్రియాశీల కరోనా కేసుల్లో 58 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. ఇక మొత్తం మరణాల్లో 34 శాతం కూడా ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితమైనట్లు ఆయన చెప్పారు. పంజాబ్, చత్తీస్‌గఢ్‌లలో నమోదవుతున్న మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్లు కూడా రాజేష్ భూషణ్ తెలిపారు. కరోనా కేసులు అధికంగా ఉన్న పది జిల్లాల్లో ఏడు మహారాష్ట్రలో ఉండగా.. కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఢిల్లీలలో ఒక్కో జిల్లా ఉన్నాయని చెప్పారు.
ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాల్సిందిగా తాము రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామని రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో గత కొన్ని వారాలుగా ఈ ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సంఖ్య తగ్గిపోతోందని చెప్పారు. రాష్ట్రాలు కనీసం 70 శాతానికిపైగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులే చేయాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్‌ముఖ్
ధోనీ హెలికాప్టర్ షాట్ చాక్లెట్లు వచ్చేశాయ్!
కొవిడ్ నుంచి కోలుకోగానే లాంబోర్గిని కారు కొన్న హీరో
ఇండియాలో ఏప్రిల్ 15 వరకూ 50 వేల మరణాలు.. అంతా ఉత్తదే అన్న డబ్ల్యూహెచ్‌వో
బాక్స్ క్రికెట్ ఆడిన పంత్, అశ్విన్, రహానే.. వీడియో
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్‌లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

