కార్గిల్ విజయ్ దివస్.. నివాళి అర్పించిన ముర్ము, మోదీ, రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: ఇవాళ 23వ కార్గిల్ విజయ్ దివస్. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం ముగిసింది. హిమాలయ పర్వత శ్రేణులను పాకిస్థాన్ ఆక్రమణదారుల నుంచి ఆ రోజున మళ్లీ భాతర సైన్యం చేజిక్కించుకున్నది. కార్గిల్ విజయ దివస్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. భారత మాత గర్వంగా, ఘనంగా ఫీలవ్వడానికి కార్గిల్ విజయ్ దివస్ నమూనాగా నిలుస్తుందన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించినవారందరికీ ఆయన సెల్యూట్ చేశారు.
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళి అర్పించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛంతో నివాళి తెలిపారు. కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడిన వీర సైనికుల్ని రాజ్‌నాథ్ కొనియాడారు. సైనికుల ధైర్యసాహాసాలు, స్పూర్తి దేశ చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
కార్గిల్ అమర జవాన్లకు రాష్ట్రపతి ముర్ము నివాళి అర్పించారు. అసాధారణ ధైర్యసాహాసాలకు కార్గిల్ దివస్ సింబల్‌గా నిలుస్తుందన్నారు. మాతృదేశాన్ని రక్షించుకునేందుకు ప్రాణాలు అర్పించినవారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.అమరజవాన్లు, వాళ్ల కుటుంబాలకు దేశ ప్రజలు రుణపడి ఉంటారన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

