బలూచ్‌లో రోడ్డు ప్రమాదం 18 మంది మృతి..
బలూచ్‌లో రోడ్డు ప్రమాదం 18 మంది మృతి.. | పాక్‌లోని బలూచ్ ప్రావిన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు.

బలూచిస్థాన్ : పాక్‌లోని బలూచ్ ప్రావిన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు మితిమీరిన వేగంతో ఉండడంతో పాటు మలుపు వద్ద ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రావిన్స్‌లోని పారా మిలటరీ దళాల ప్రకారం.. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఖుజ్దార్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సింధ్ ప్రావిన్స్‌లోని లార్కానా జిల్లా నుంచి ఖుజ్దార్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలోనే 15 మంది మృతి చెందగా.. ఆసుపత్రుల్లో ముగ్గురు మరణించారు.
ఇవి కూడా చదవండి..
‘కొవిషీల్డ్’ గ్యాప్ తగ్గింపు!
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
జమ్మూకాశ్మీర్‌లో అగ్ని ప్రమాదం.. 20 ఇండ్లు దగ్ధం
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో 24 గంటల్లో 91,702 కరోనా కేసులు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం : ఐఎండీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

