ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగార బొగత జలపాతం నీటితో కళకళలాడుతున్నది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు స్థానికంగా కురిసిన వర్షానికి గుట్టలపై నుంచి వస్తున్న వరదనీటితో పాల నురగలు కక్కుతూ కిందకి దుంకుతున్నది. ఈ అందాలు చూసి పర్యాటకులు ఫిదా అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
Cellphone Driving | ఎందుకింత నిర్లక్ష్యం