Bogatha water fall | ములుగు (Mulugu)జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత వాటర్ ఫాల్స్‌కు(Bogatha water fall) బుధవారం జలకళ వచ్చింది.
తెలంగాణ నయాగార బొగత జలపాతం నీటితో కళకళలాడుతున్నది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు స్థానికంగా కురిసిన వర్షానికి గుట్టలపై నుంచి వస్తున్న వరదనీటితో పాల నురగలు కక్కుతూ కిందకి దుంకుతున్నది.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత వాటర్ ఫాల్స్‌కు శుక్రవారం జలకళ వచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంతో పాటు మండలంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గుట్టలపై న�