Cellphone Driving | ట్రాఫిక్ నిబంధనలు అంటే పట్టి లేదు ! ప్రాణాలంటే లెక్కేలేదు !! డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది మాత్రం అజాగ్రత్తగా బండి నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. వీళ్లనే చూడండి.. ఇలా ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ.. ఇంకో చేత్తో ఎంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్, తార్నాక ప్రాంతాల్లో గురువారం ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా