ENE Repeat | గెట్ రెడీ ఫర్ సీక్వెల్.. తరుణ్ భాస్కర్ ENE Repeat టీం క్రేజీ వీడియో
ENE Repeat | ఎప్పుడెప్పుడు కొత్త వార్త వస్తుందా..? అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. సీక్వెల్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తరుణ్ భాస్కర్ టీం ఓ వీడియోను షేర్ చేసింది.
ENE Repeat | తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నగరానికి ఏమైంది. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని తెలిసిందే. ENE Repeat టైటిల్‌తో రాబోతున్న సీక్వెల్లో వీఎఫ్ఎక్స్ పార్ట్‌తో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయట. కాగా ఎప్పుడెప్పుడు కొత్త వార్త వస్తుందా..? అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. సీక్వెల్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తరుణ్ భాస్కర్ టీం ఓ వీడియోను షేర్ చేసింది.
విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ మూవీ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లిపోయింది. ప్రమోషనల్ కంటెంట్‌ను ప్లాన్ చేసుకునేందుకు సరిపోయేంతగా 2 నెలల సమయం ఉంది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను మరోసారి తమ రోల్స్‌లో కనిపించనుండగా.. శ్రీనాథ్ మాగంటి స్థానంలో సుశాంత్‌ను రీప్లేస్ చేశారు. శృజన్ యెరబోలు నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజర్‌గా పని చేస్తున్నాడు. ENE Repeat నవంబర్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
That’s a wrap on ONE SIDE…
See you on the other side on Nov 19th ❤️#ENERepeat #ENE2 #ENERepeatOnNov19th#TharunBhascker @VishwakSenActor @AbhinavGomatam @maganti_srinath #VenkateshKakumanu @anishaambrose @ShivathmikaR #VivekSagar #AjAaron #RaviTejaGirijala @auralmason… pic.twitter.com/tde1kXeK7W— S Originals (@SOriginals1) September 1, 2026
Read Also :
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

