New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
New York: న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ మహిళ కత్తులతో దాడి చేసింది. ఆ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. వెస్ట్ 42వ స్ట్రీట్ , సెవన్త్ అవెన్యూలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చివరకు పోలీసులు ఆమెను షూట్ చేశారు.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్(New York) సిటీలో ఉన్న టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ మహిళ కత్తులతో దాడి చేసింది. ఆ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. వెస్ట్ 42వ స్ట్రీట్ , సెవన్త్ అవెన్యూలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మన్హట్టన్లో టూరిస్టులతో రద్దీగా ఉండే ప్రదేశంలో ఈ అటాక్ జరిగింది. అయితే ఆ మహిళ మానసికంగా డిస్టర్బ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు పొడుగైన కిచెన్ కత్తులను తీసి ఇద్దరిపై అటాక్ చేసింది. ఓ 68 ఏళ్ల వ్యక్తితో పాటు మరో 32 ఏళ్ల అమ్మాయిని కత్తితో కడుపులో పొడిచింది. ఆ ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాల వల్ల మహిళ మృతిచెందినట్లు గుర్తించారు. టైమ్స్ స్క్వేర్‌లోని న్యూయార్క్ సబ్‌స్టేషన్ వద్ద పోలీసులు ఆమెను చుట్టుముట్టి షూట్ చేశారు.
Here’s the exact moment a lady charged at NYPD officers with two knives.
Minutes before this took place the lady allegedly stabbed multiple people.
What happened to good citizens these days ? Why didn’t someone walk up behind her and hit her over the head with something ?…
— Viral News NYC (@ViralNewsNYC) August 31, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

