బాలానగర్ ఫ్లైఓవర్ : సాయంకాలం.. సుందర దృశ్యం
ఈ ఫొటో చూశారా ! సంధ్య సమయాన ఆకాశం ఎరుపు, నీలివర్ణంలోకి మారడంతో సుందరంగా కనిపిస్తుంది కదా !! ఇటీవల నిర్మాణం పూర్తయిన బాలానగర్ ఫ్లైఓవర్‌పై కనిపించిందీ దృశ్యం.

ఈ ఫొటో చూశారా ! సంధ్య సమయాన ఆకాశం ఎరుపు, నీలివర్ణంలోకి మారడంతో సుందరంగా కనిపిస్తుంది కదా !! ఇటీవల నిర్మాణం పూర్తయిన బాలానగర్ ఫ్లైఓవర్‌పై కనిపించిందీ దృశ్యం. బాలానగర్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. 2017లో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా రూ.387 కోట్లతో శంకుస్థాపన చేయగా.. మూడున్నర ఏళ్లకు నిర్మాణం పూర్తయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!











