ఎలమందల ముఖాల్లో చిరునవ్వులు విరజిమ్ముతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మొదటి విడుతలో పంపిణీ చేసిన గొర్రెల ఉత్పత్తి పెరిగి, ఆర్థికంగా బలోపేతం అవుతుండటంతో లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. గొల్లకుర్మల కులవృత్తికి జీవం పోసేందుకు అమలు చేస్తున్న ఈ పథకం రెండో విడత కార్యక్రమం హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట వేదికగా బుధవారం ప్రారంభమైంది.
ఎలమందల ముఖాల్లో చిరునవ్వులు విరజిమ్ముతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల ఉత్పత్తి పెరిగి, ఆర్థికంగా బలోపేతం అవుతుండటంతో లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. ఈ పథకం రెండో విడత కార్యక్రమం జమ్మికుంట వేదికగా బుధవారం ప్రారంభమైంది. pic.twitter.com/pnITJd5qZt
— Namasthe Telangana (@ntdailyonline) July 28, 2021