హల్దీవాగు | కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని సీఎం కేసీఆర్ విడుదల చేశారు.
ఒకవైపు అస్తమిస్తున్న సూర్యుడితో అరుణ వర్ణంలోకి మారి ఆకాశం మెరిసిపోతుంటే.. గూటికి చేరేందుకు వెళ్తున్న పక్షులతో నింగి మరింత అందంగా మారింది. చల్లటి సాయంకాలం వేళ హైదరాబాద్‌లోని నాగోల్ మూసీ తీరాన
కేసీఆర్ చిత్రం | హాలియా మున్సిపాలిటీ పరిధి అలీనగర్‌లోని ఓ రైతు పొలంలో లక్షచదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అద్భుత చిత్రాన్ని వేశారు. ట్రాక్టర్ ప్లవ్, కల్టివేటర్ సహాయంతో స్థానిక రైతులు, టీఆర్ఎ�
కొమురవెల్లి మల్లన్నస్వామి | బ్రహ్మోత్సవాల 12వ వారం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించా�
జలవిహార్ | అబ్బో ఏం ఎండలు! ఈ ఎండలకు బయటకు పోవస్తలె ! ఉక్కపోతకు ఇంట్లో ఉండస్తలె !! ఈ ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాద్ జనం వీకెండ్ కావడంతో జలవిహార్ కు వెళ్లి ఇలా సేదతీరారు.
ట్రాఫిక్ పోలీస్ | ఎర్రటి ఎండ అయితేనేం.. అవసరం అలాంటిది! సర్కార్ దవాఖానాకు పోయి సూపెట్టుకోవల్లె.. గోలీలు తెచ్చుకోవల్లె.. కానీ సోపతి ఎవ్వరూ లేకపాయె.. పాపం ఏం చేస్తది ఆ అవ్వ