సుందరీకరణ పనులతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం కొత్త సొబగులు సంతరించుకుంది. ట్యాంక్‌బండ్ ఫుట్‌పాత్‌పై అందంగా కనిపించేలా టైల్స్‌తో పాటు ప్రత్యేక డిజైన్లతో గ్రిల్స్ అమర్చారు.
లాక్డౌన్ పుణ్యమా అని రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.. జంతువులు, పక్షులకు కాస్త స్వేచ్ఛ దొరికింది.. దీంతో వాహనాల రద్దీ కారణంగా మొన్నటివరకు రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతికిన మూగజీవాలు ఇప్పుడు కాస్త ధైర్యంగా రో�
లాక్డౌన్ ఎఫెక్ట్ | కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. అత్యవసర సర్వీసుల వారు మినహా చాలావరకు జనం ఇంట్లోనే ఉండిపోతున్నారు.
మత్స్య పరిశ్రమ అంటే కొనసీమే అన్నట్టు ఉండేది ఒకప్పుడు ! మనకు చేపలు కావాలంటే దాదాపు ఆంధ్రా నుంచే వచ్చేవి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారాయి.
అరుదైన కృష్ణ జింకలతో అలరాడుతున్న శ్రీరాంసాగర్ తీరం విదేశీ పక్షులకూ ఆవాసంగా మారుతున్నది. నిజామాబాద్‌లోని గోదావరి తీరంలో అరుదైన విదేశీ పక్షులు కంటపడ్డాయి. కొంగజాతికి చెందిన ఫ్లెమింగోలు, పె�
కరోనా మార్గదర్శకాలు అంటే పట్టింపు లేదు ! ట్రాఫిక్ నియమాలు అంటే పట్టింపు లేదు !! ప్రాణాలంటే భయం ఉందో లేదో తెలీదు కానీ బాధ్యత మాత్రం ఏ కోశానా లేదు !!